Tuesday, June 28, 2011

మనిషిగా పుట్టి మహాత్ముడిల జీవించు .....

గతాన్ని గమనించు , ప్రస్తుతాన్ని ప్రేమించు , బావిష్యత్తును ఉహించు ..
మనస్సును నియంత్రించు , కాలాన్ని అనుసరించు, లక్షాన్ని చేదించు, క్రమశిక్షణను పాటించు  ..
తోటి మనిషిని  ప్రేమించు ,ఇతర మతాలను గౌరవించు , పెద్దలను పూజించు ..
మంచిని పెంచు, మమతను పెంపొందించు, మనిషిగా పుట్టి మహాత్ముడిల జీవించు .....

Monday, June 27, 2011

bayam

మరణం అంటే bayam కొందరికి .. జీవితం అంటే బయం ఇంకొందరికి  ...
          ఏదో ఒక్క బయం ప్రతి మనిషిని  వీడను అంటుంది బయం...
 
విద్యార్దులకి పరిక్షలంటే బయం .. ఉపాధ్యాయులకు విద్యార్దులంటే బయం ..
అత్తకు కోడలు అంటే బయం ..     కోడలికి అత్త అంటే బయం ...
రౌడీలకు పోలిసులంటే బయం ..  పోలీసులకి రౌడీలు అంటే బయం ..
మనిషి కి మరో మనిషి అంటే బయం ,ప్రతి మనిషి కి ప్రతి వయస్సులో ఏదో ఒక బయం ....
 
ఎలుకకు పిల్లి అంటే బయం ..పిల్లి కి కుక్క అంటే బయం ..
కప్పకు పాము అంటే బయం ..పాము కి ముంగిసా అంటే బయం ...
ప్రతి జీవి కి మరో జీవి అంటే బయం ! బయం లేని జీవిని మనం చూడలేము అన్నది నిజం .........
 
చీకటి అంటే బయం , నీరు అంటే బయం , నిప్పు అంటే బయం,బయం బయం ప్రంపంచం సమస్తం బయమయం ....
బయం లేకుండా ఉండడమే స్వేచ్చ, స్వేచ్చంగా ఉండడమే ప్రశాంతం , ప్రశాంతంగా ఉండడమే ఆనందం ...
కానీ అతి ఆనందం కూడా బయనికి హేతువు అన్న మరో బయం ... బయం బయం ...బయం ..
 

Friday, June 17, 2011

నిజం

 నిజం  నిన్ను ప్రేమించాను అన్నది నిజం ... ని ప్రేమను పొందక పోతే మరణిస్తాను అన్నది నిజం ...

లేదుసుఖం , నివు నాన్ను విడిచిన వేళ ..జీవితం అంత దుఃఖ మాయం ...
అందని అందామా ..అపురూప సౌందర్య మా .. నికే నా బ్రతుకే ఒక తాపమే ...

.నిద్ర పోనివ్వని కలవి ..

నివ్వు నా కలవి నిద్ర లో వచ్చే  కల కాదు ...నిద్ర పోనివ్వని కలవి ...
మరపు రాని కలవి ..మధురం అయినా కలవి ....

ని ప్రేమను పొందలేను వేళ యి ప్రపంచం అంత చీకటిగా కనపడుతుంది.. కానీ
చీకటి సొరంగానికి కూడా చివర వెలుతురు ఉంట్టుంది అన్న ఆశ నన్ను బ్రతికిస్తుంది ...