Monday, June 27, 2011

bayam

మరణం అంటే bayam కొందరికి .. జీవితం అంటే బయం ఇంకొందరికి  ...
          ఏదో ఒక్క బయం ప్రతి మనిషిని  వీడను అంటుంది బయం...
 
విద్యార్దులకి పరిక్షలంటే బయం .. ఉపాధ్యాయులకు విద్యార్దులంటే బయం ..
అత్తకు కోడలు అంటే బయం ..     కోడలికి అత్త అంటే బయం ...
రౌడీలకు పోలిసులంటే బయం ..  పోలీసులకి రౌడీలు అంటే బయం ..
మనిషి కి మరో మనిషి అంటే బయం ,ప్రతి మనిషి కి ప్రతి వయస్సులో ఏదో ఒక బయం ....
 
ఎలుకకు పిల్లి అంటే బయం ..పిల్లి కి కుక్క అంటే బయం ..
కప్పకు పాము అంటే బయం ..పాము కి ముంగిసా అంటే బయం ...
ప్రతి జీవి కి మరో జీవి అంటే బయం ! బయం లేని జీవిని మనం చూడలేము అన్నది నిజం .........
 
చీకటి అంటే బయం , నీరు అంటే బయం , నిప్పు అంటే బయం,బయం బయం ప్రంపంచం సమస్తం బయమయం ....
బయం లేకుండా ఉండడమే స్వేచ్చ, స్వేచ్చంగా ఉండడమే ప్రశాంతం , ప్రశాంతంగా ఉండడమే ఆనందం ...
కానీ అతి ఆనందం కూడా బయనికి హేతువు అన్న మరో బయం ... బయం బయం ...బయం ..
 

1 comment:

Bhaskar said...

mama ne kavitha chadali anna kuda bhayam ga undi.... btw its nice