Monday, October 3, 2011

నా ప్రేమను ఒప్పుకొని ..ని ప్రేమ ను పంచిస్తే .జన్మ జనం లకు నిన్ను కనురెప్పల కాపాడుకుంటాను ..

కనులు ఉన్నాయి కలలు కనడానికే అనుకున్న నీవు నాతో మాటలడుతున్నప్పుడు ...
నీవు నాకు దూరం అయ్యావు నీతో పాటి నాకు నిదుర కూడా దూరం అయింది ఇప్పుడు నా కళ్ళు ఉన్నాయి కన్నీరు కర్చడనికే..
 నిన్ను ఎంతగా మార్చిపోవాలి అని అనుకుంటే అంతల నీవు గుర్తుకువస్తావు..ని పిలుపు లేక కాలం కదలలేను అంటుంది ..
నా గుండె దేవతలా అదారించే నా మనసును అబిషేకిస్తావో లేక అసహ్యించుకుంటావో,
నా ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించే ప్రేమ ను స్వికరిస్తావో లేక తిరస్కరిస్తావో ...
నా ప్రేమను  ఒప్పుకొని  ..ని ప్రేమ ను పంచిస్తే .జన్మ జనం లకు నిన్ను కనురెప్పల కాపాడుకుంటాను ...

Wednesday, September 21, 2011

నువ్వు కాదన్న నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను , నా గుండె గుడిలో దేవతలా ఆరాదిస్తూనే ఉంటాను ....


ప్రియ ..నా పైన నీకు అంత మక్కువ తెలిసి నిన్ను ప్రేమించ ..
అవేదనను అద్యంగా ప్రేమనే జ్యోతిగా  చేసి నీతో నా మనసులోని మాటలను చెప్పా .. కానీ
నా  పిచ్చి మనసును నీవు గ్రహించ లేక  . జీవన వాగు లో నాకు దిశ లేకుండా చేసి నా నుంచి నీవు దూరంగా వెళ్ళవు అయినా నాకు బాద లేదు
.
నీ కోసమే పలికే ప్రతి మాటను పదకవితగా మర్చి ని కోసం రాస్తాను,
నీ ప్రేరుతో ఓ కావ్యం  రాసి దాన్ని నికే అంకితమిస్తాను,ప్రపంచ బాషల్లోంచి అందమ్తెన అక్షరాలను మాలగా అల్లి ని మెళ్ళో దండ గ వేస్తాను ..

నువ్వు కాదన్న  నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను , నా గుండె గుడిలో దేవతలా ఆరాదిస్తూనే ఉంటాను ....

Wednesday, July 27, 2011

పని - పలితం

ఎ పని లోను అద్తెర్య పడవద్దు , ఎ పని లోను సిగ్గు పడవద్దు, ఎ పని అయినా చేసేది మంచిపని అయి ఉండాలి..
ఎ పని అయినా ఇష్టపడి , కష్టపడి, పలితాన్ని, మరచి చేయి,  అప్పుడు నీవు చేసే పని లో పలితం నేను వెతుకుంట్టు వస్తుంది ...
అల్ప లక్ష్యాలు, అడ్డదారులా వాళ్ళ నీవు చేసే పనిలో శాశ్వత  పలితాన్ని ఇవ్వలేవు ..
                            ఉన్నత లక్ష్యాలతో మెట్టు మెట్టు ఎక్కెల ట్రై చేయి నీ చేసే పనిలో శాశ్వత  పలితాన్ని పొందుతావు ..
ప్రతి పని అవహేలనతో ప్రారంబామ్యే, ప్రతిగటనలను ఎదుర్కొని , అంగీకారం తో ముగుస్తుంది, ప్రతి పని కి 10 % ప్రేరణ అవసరం అయితే,90 % పరిశ్రమ  అవసరం

Wednesday, July 20, 2011

అంది అందనీ ని అందాన్ని సొంతం చేసుకోవాలి అని తపిస్తుంది నా తనువూ .



అంది అందనీ ని అందాన్ని సొంతం చేసుకోవాలి అని తపిస్తుంది నా తనువూ  ..
అపురుప మ్తెన ని శరీర సోయగానాలు వీక్షించడానికి ఎదురుచూస్తున్నాయి నా  కళ్ళు ..
నా పెదవులతో ని పెదవులను కలపి , ని తనువెల్ల ముద్దులతో మురిపించడానికి ఉబలాట పడుతున్నాయి నా అధరాలు .
నా కౌగిలిలో నీవు కరిగి మత్తెక్కిన మత్తెక్కిన శృంగారాన్ని నీవు చవిచూసిన వేళ ని స్వరం నుంచి వెలువడే రసరమ్య రాగాలను వినడానికి తపిస్తున్నాయి నా చెవులు ..
రేయి-పగలు తెలియక , మనసు తనువూ ఒకటై ,పెదవి పెదవి కలసి,వెచ్చని ని కౌగిలిలో మునిగి ,ని ప్రేమ మత్తులో తేలిపోవాలి అని ఉంది   ప్రియ..

Tuesday, July 19, 2011

నీ నీడలాగా ఎప్పుడు నీ వెంటే ఉంటా ఈ కాలాన్ని కూడా గేలిచేస్తా

నివు దూరంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా , ని తో కలసి మాటలడుతున్నప్పుడు నెమ్మదిగా నడవమని కాలాన్ని కోరుకున్న నివు నాన్ను విడిచి వెళ్ళాల్సిన తరుణంలో..నా మనసు పడే వేదన వినిపించుకోలేని విచిత్రమైనది ఈ కాలం..

నీ కోసం ఎదురుచూస్తున్న నన్ను ఊరడించడానికి
నీ ఙ్నాపకాల ప్రవాహంలో నన్ను మునిగే లా చేసి,
నీ ఊహలలో నన్ను విహరించే లా చేసి,
నీ సందడిలో నా మనసు కాలాన్నే మరిచేలా చేస్తుంది!

నువ్వు  అలలా నన్ను కలిసి  ఒక కలలా కరిగి నన్ను వదిలి ని జ్ఞాపకాలు మిగిలిచ్చి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్న,
ఈ కాలం నా మాట వినకపోయిన నేను మాత్రం నీ తోడు కావాలని , ని తో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంట్టు ,
 నీ నీడలాగా ఎప్పుడు నీ వెంటే ఉంటా  ఈ కాలాన్ని కూడా గేలిచేస్తా..

Friday, July 1, 2011

పుట్టిన ప్రాణికి మరణం

మరణమా మనిషి పాలిట మరో శాపమా .. నివు దరిచేరిన క్షణం మనిషి కి చివరి క్షణం ..
ని రాక తో మనిషి కి  భూమి మిద  కాలం చెల్లు , ని పేరుతో మనిషి వెన్నులో భయం కలుగు ..
ఎ రూపంలో ఎప్పుడు ఎలా వస్తావా తెలియని అద్బుత రహస్యంమా ...

 గాలి వానలో ఉరుములు, సూర్య కిరణాలూ వేడి, సముద్రానికి అలలు , గడిచేరోజు కి కాలం ,ఇంద్రదనసుకు రగ్గులు , పుట్టిన ప్రాణికి మరణం ఇదే  సృష్టి రహస్యం

Tuesday, June 28, 2011

మనిషిగా పుట్టి మహాత్ముడిల జీవించు .....

గతాన్ని గమనించు , ప్రస్తుతాన్ని ప్రేమించు , బావిష్యత్తును ఉహించు ..
మనస్సును నియంత్రించు , కాలాన్ని అనుసరించు, లక్షాన్ని చేదించు, క్రమశిక్షణను పాటించు  ..
తోటి మనిషిని  ప్రేమించు ,ఇతర మతాలను గౌరవించు , పెద్దలను పూజించు ..
మంచిని పెంచు, మమతను పెంపొందించు, మనిషిగా పుట్టి మహాత్ముడిల జీవించు .....

Monday, June 27, 2011

bayam

మరణం అంటే bayam కొందరికి .. జీవితం అంటే బయం ఇంకొందరికి  ...
          ఏదో ఒక్క బయం ప్రతి మనిషిని  వీడను అంటుంది బయం...
 
విద్యార్దులకి పరిక్షలంటే బయం .. ఉపాధ్యాయులకు విద్యార్దులంటే బయం ..
అత్తకు కోడలు అంటే బయం ..     కోడలికి అత్త అంటే బయం ...
రౌడీలకు పోలిసులంటే బయం ..  పోలీసులకి రౌడీలు అంటే బయం ..
మనిషి కి మరో మనిషి అంటే బయం ,ప్రతి మనిషి కి ప్రతి వయస్సులో ఏదో ఒక బయం ....
 
ఎలుకకు పిల్లి అంటే బయం ..పిల్లి కి కుక్క అంటే బయం ..
కప్పకు పాము అంటే బయం ..పాము కి ముంగిసా అంటే బయం ...
ప్రతి జీవి కి మరో జీవి అంటే బయం ! బయం లేని జీవిని మనం చూడలేము అన్నది నిజం .........
 
చీకటి అంటే బయం , నీరు అంటే బయం , నిప్పు అంటే బయం,బయం బయం ప్రంపంచం సమస్తం బయమయం ....
బయం లేకుండా ఉండడమే స్వేచ్చ, స్వేచ్చంగా ఉండడమే ప్రశాంతం , ప్రశాంతంగా ఉండడమే ఆనందం ...
కానీ అతి ఆనందం కూడా బయనికి హేతువు అన్న మరో బయం ... బయం బయం ...బయం ..
 

Friday, June 17, 2011

నిజం

 నిజం  నిన్ను ప్రేమించాను అన్నది నిజం ... ని ప్రేమను పొందక పోతే మరణిస్తాను అన్నది నిజం ...

లేదుసుఖం , నివు నాన్ను విడిచిన వేళ ..జీవితం అంత దుఃఖ మాయం ...
అందని అందామా ..అపురూప సౌందర్య మా .. నికే నా బ్రతుకే ఒక తాపమే ...

.నిద్ర పోనివ్వని కలవి ..

నివ్వు నా కలవి నిద్ర లో వచ్చే  కల కాదు ...నిద్ర పోనివ్వని కలవి ...
మరపు రాని కలవి ..మధురం అయినా కలవి ....

ని ప్రేమను పొందలేను వేళ యి ప్రపంచం అంత చీకటిగా కనపడుతుంది.. కానీ
చీకటి సొరంగానికి కూడా చివర వెలుతురు ఉంట్టుంది అన్న ఆశ నన్ను బ్రతికిస్తుంది ...

Wednesday, May 25, 2011

ప్రేమ వీదుల్లో ని ప్రేమ కే ఒంటరి గా తిరుగుతున్నను

నీకు మనసు ఇచ్చను , నిన్ను నా హృదయ దేవతలా అరాదించాను,ని కోసమే కళలు కన్నాను ...కాదు అని అన్నావు ...
గొంతు నుంచి గుండెదాకా ని ఊసుల బరువు మోయలేక కన్నీటి తో కలం పట్టి కవితలు రాసాను ...నీటి రాతలు పోమన్నావు ...
ఆశ విడచి ,శ్వాస మరచి, హృదయ వేదనతో అలుపు మరచి ప్రేమ వీదుల్లో  ని ప్రేమ కే ఒంటరి గా  తిరుగుతున్నను  .....

Tuesday, April 19, 2011

నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా .....



నా ప్రేమ ప్రస్థానం ప్రస్థానం పువ్వు లాంటి నివే కనబడ్డావు , ని చుట్టూ ఉన్న కులం, వయస్సు, ఆస్థి  లాంటి మల్లు లను చూడలేక పోయాను .
ముళ్ళను  జయిస్తే గాని స్వర్గం లాంటి  నిన్ను చేరలేను .. ముళ్ళ ను జవించాలి  అంటే ని చేయూత కావాలి ..
నా చేతి గీతాలు ని చేతులలో ఉన్నాయి ,ని పిలుపు కోసం నారలలో ప్రతి కణం అనుక్షణం ఎదురుచూస్తున్నాయి ...
కష్టమేన నష్టమేన నీతో నే అనుకున్న నట్టేట ముంచిపోవద్దు , ని తోడు లేని జీవితాన్ని నేను ఇదా లేను నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా .....

Thursday, April 14, 2011

నాకు తెలుసు నీకు నేను అంటే ఇష్టం లేదు అని , అయినా



ఎటు వైపు వెళ్ళుతున్న ని రూపంమే కనపడుతుంది , ఎ పని చేస్తున్న నివే గుర్తుకు వతున్నావు...
ని వలపుల తలపులు నాన్ను  పిచ్చి వాణ్ణి చేస్తున్నాయి ..కనులకి కునుకు కరువు అయింది కన్నీరు మిగిలింది.
చందమామ-నివు చూడడానికే అని తెలుసు కానీ చెంతకు  చేరాలి అని పరుగులు తీస్తున్న.పండు వెన్నల లాంటి కాంతులను నా జీవితంలో నింపుతావు  అనే ఆశతో .

Thursday, March 17, 2011

మరో దారి లేక మౌనంగా నా మనసు మార్చుకోవడానికి ప్రయతిస్తున్న ....


ఈ క్షణాన్న నివ్వు నాన్ను విడిచిపోతున్నావు, గడిచే కాలం లో  గతించిన నా ప్రేమ నీకు గుర్తుకు వస్తుంది.
కాల ప్రవాహం లో కరగని హృదయం లేదు ,ని మనసులోని నా పైన ఇష్టం బవిష్యత్తు లో బయటపడక మానదు.
నేటి నిలోని  కుల ఆదర్శం లో, నీవు నా ప్రేమ ను చూడలేని అందురాలివి అయ్యావు.
మంచితనంగా అనిపించుకోవాలనేమో
ఏమో…మారుమాట లేకుండా  మారుకున పెట్టావు నా ప్రేమని ...అందుకనే మరో దారి లేక మౌనంగా నా మనసు మార్చుకోవడానికి ప్రయతిస్తున్న ....

Monday, March 14, 2011

నా మనసు నిండా నీ ప్రేమ శక్తీ




నేను ఎక్కడ ఉన్నా నా  మనసెప్పుడూ  ని చుట్టూ నే తిరుగుతుంటుంది.
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలో ని ప్రేమ ఎక్కడికీ ఎప్పడికి నిన్నే పొందాలి అని కోరుకుంటుంది .
ఎందరిలో ఉన్న ,ఎక్కడ ఉన్న, ఏమి చేస్తున్న  నా  యాదలో మాత్రం ని తలపులతో  తరిస్తున్న ..
నా మనసు నిండా నీ ప్రేమ శక్తీ  కమ్ముకొని ఉంది బూమి మీ మిద కొండలు ఉన్నత కాలం,నదులు ప్రవహిస్తున్నంత  కాలం, నా హృదయం అనే విశ్వంలో ని ప్రేమ విరజిల్లుతునే ఉంటుంది .. 

Saturday, March 12, 2011

ఓ ఎయిడ్స్ బాదితులరా

 
ఎప్పుడు వస్తుందో , ఎలా వస్తుందో ,ఎవరికీ తెలియనిది మరణం ..అందుకే ఓ  ఎయిడ్స్  బాదితులరా..
 
మరణిచడం తప్పదు అని తెలిసినప్పుడు , ఆ మరణం గురించి చింతించకుండా.. జీవించాలి అనే ఆశతో ...
 
జీవించడానికి కావలసిన దేర్యాన్ని తెచ్చుకొని ,నిన్ను నివు ఉత్తేజపరచుకొంటు , నీ తోటి బాదితులను ఉత్తేజ పరుస్తూ ...
 
అప్పుడే ఏమి  కాలేదు జీవితం చాల ఉంది అనే ఆలోచన దృక్పదం తో , ఉత్సాహంగా  ఉల్లాసంగా  నీ జీవనాన్ని కొనసాగించు నేస్తమా .... 

విజయం కోసం



ఆదరక బెదరక వణకక ..లక్ష్యాన్ని చేదిస్తు ,కష్టాలను ఎదురు ఈదుతు, నీ ఆశయ సాధనలో చివరి మజిలి చేరువరకు సాగించు నీ ప్రయాణాన్ని .....
 
సాహసమే ఉపిరిగా ,ఆత్మరక్షనే అయుదంగా నీ అంతిమ లక్షానికి బాట  వేస్తూ   ఆదరక బెదరక  సాగించు నీ ప్రయాణాన్ని ...
 
నీ ప్రాంతం కాకున్నా, నీ రాష్టం కాకున్నా ,నీ వాళ్ళు లేకున్న ,ఎవరు ఎదురు నిలిచినా ,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ  సంకల్ప సిద్దికే  ఆదరక బెదరక జీవిస్తూ సమరాన్ని సాగించు ...
 
సింహం వలె గర్జిస్తూ ,ఆలవై ఉపొంగుతూ ,ఉరుమై ప్రతిధ్వనిస్తూ , మెరుపుని  మణిహారంగా చేసుకొని ,తుపానువే,సుదిగాలివలె ఆదరక బెదరక  సాగించు నీ ప్రయాణాన్ని ...
 
అపజయంలో విజయాన్ని వెతుకుతూ ..వివేకంతో విజయాన్ని కి కావలసిన అవరోదాలను అదిగామిస్తూ గెలుపు కే  ఆదరక బెదరక  సాగించు నీ ప్రయాణాన్ని...
 

Monday, March 7, 2011

ప్రేమికుడి ప్రేమ


ప్రేమ లోని మంచితనం,  ప్రేమ లోని నిరీక్షణ , ప్రేమ లోని గొప్పతనం  ప్రేమికుణ్ణి బ్రతకనివ్వావు, చావనివ్వావు ..
చస్తూ, బ్రతుకుతూ, ప్రియురాలి నిరీక్షణ లో నిరసించి,క్రుంగ్గి  ప్రేమికుడు తన జీవితాన్నితన ప్రియురాలి ప్రేమ కోసం  దారపోసేలా  చేస్తుంది ప్రేమ ..
ప్రేమికుడి వాదం ప్రియురాలి మాట, ప్రియురాలి ప్రేమ. వర్తమానం , బవిష్యత్తు అన్ని ప్రియురాలి తోనే అనే ప్రేమ ముసుగులో బ్రతుకుతూ ఉంటాడు .
ప్రేమికుడు తన లక్ష్యం, గమ్యం అయిన  ప్రియురాలి ప్రేమ ను పొందడానికి ఆటంకాలకు సడలని మనోబలం తో అలుపు ఎరుగని ప్రయాణం సాగిస్తూ ఉంటాడు .
ప్రియురాలి ప్రేమ కోసం వేల్లే దారిలో ఎన్నో ముళ్ళు ,  ఎన్నో అడంకులు,ఎన్నో అవమానాలు, చివరికి
ప్రేమికుడు  తనను తను ఉరితిసుకోనేలా చేస్తుంది  ప్రియురాలి ప్రేమ ..
కాని ఏది ఏమి అయిన ప్రేమికుడు తన ప్రియురాలి నీ ప్రేమించడం మనాడు..

నీ యొక్క హలో అనే మాట వాళ్ళ నా హృదయం స్పందిస్తుంది



నీ యొక్క హలో అనే మాట వాళ్ళ నా హృదయం స్పందిస్తుంది నా లో నాకే తేలియని ఏదో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి రోజు నీ మాట వినాలి అనిపిస్తుంది నీకు కాల్ చేయాలి అనిపిస్తుంది ..
నా ప్రేమకు అంతం మరియు ఆరంబం అయిన నిన్ను చేరాలి అని,  నిన్నుపెళ్లి చేసుకోవాలి అని పిస్తుంది.
నాలో ఉన్న నితో ఎకంయిననా మనసు అడుగు నివు నాకు ఎంత ఇష్టమో అని
ఇప్పడికి అర్థం కాలేదు నాకు  నీ అబిమతం, నీకు ఎలా వ్యర్థపరచాలో నా మనోగతం 
ప్రసాద్

Monday, February 28, 2011

నా ప్రేమ ఓడిపోదు

ప్రేమలో సరిచేసుకోవడాలు ఉండవు, రాజిచేసుకోవడలు ఉండవు ఉంటే అది సంపూర్ణంగా ఉండాలి లేక పోతే  అసలు లేకుండ  ఉండాలి నాది సంపూర్ణం అయిన ప్రేమ నీ ప్రేమను పొందే వరకు రాజీపడదు.

అత్యంత కష్టం అయిన నీ ప్రేమను పొందడానికి నేను చేస్తున్న ప్రయత్నం లో కులం ,అందం ఆస్థి అనే అడ్డు తేరలు అడువస్తున్న్నాయి ,అవి తొలగినపుడు నా ప్రేమలోని నిజాయితి నీ హృదయాని చేరుతుంది,నీ మనసు కు నచ్చినా  వాణ్ణి నేను అన్న సత్యం నీకు  తెలుసుతుంది.

నా ప్రేమ లోని నిజాయితి నీ హృదయాని చేరాక పోయిన నా ప్రేమ ఓడిపోదు.ఎందుకంటే,

"నీ ప్రేమలో  శికరాగ్రాన్ని చేరుకున్న నిత్య సాదకున్ని నేను, నా ప్రేమ లక్ష్యం పెళ్లి,సంసారం,సహజీవితం మాత్రమే కాదు అంతకు మించినది నా ప్రేమ అని నా నమ్మకం.నా ప్రేమ ఎప్పడు నీ జీవితానికి వేన్ను గా, నీ  విశ్వసాలకు చేయుతగా ,నివ్వు నీ జీవిత గమ్యం వైపుకు నడిచందుకు దారి చూపుతుంది నా ప్రేమ" 
                             
                                        
 ప్రసాద్

Saturday, February 26, 2011

నేడు సమాజం ఎలా ఉంది అంటే ......

నేడు సమాజం ఎలా ఉంది అంటే ......
అన్యాయం అవధులు దాటి వేల్లుతుంటే, న్యాయం తాట్టుకో లేక ఇంటి దారి పట్టింది .
అధర్మం అధిపత్యం వహిస్తూఉంటే, దర్మం దాహించుకొని పోతుంది .
అవినీతి ఆయుధం అయితే , నీతి నిలువ నీడ లేనిది .
లంచం లాలీ పాట అయితే , అర్హత ఆదరణ లేని అర్దనాదం.
హింసా హిమశికరాన్ని చేరితే, అహింసా అబాసుపాలు ఆయె .
అసత్యం ఆటలు ఆడే, సత్యం  సమిసిపోయే .
రౌడీలు రాజ్యం ఏలే , రైతులు రాలిపోయే .
ఆకలి చావులకు  అంతులేకపోయే, అత్యాచరాలు అనేకం అయే.
విద్య విక్రయ వస్తువు అయే ,సామాన్యుడికి సద్యాపడనిది అయే.
కులమత బేదాలు అదికమ్యే,ఎయిడ్స్ వంటి బయంకర రోగాలు ఎంటవచ్చి .
అబాగ్యుల అర్దనాదాలు , శ్రీమంతుల పాలిట వినోదాలు .
విజ్ఞాననం విలసపాలు అయింది  , వివేకం విక్షణ కోల్పోయింది .
కాలం విలువ తగ్గి పోయింది , కాలుష్యం కేకలు వేస్తుంది .
నాగరికత అనే మత్తులో , సబ్యత సంప్రదాయం  నాణ్యత కోల్పోతునాయి .
పల్లే వాసుల బ్రతుకు బరామ్యే ,పల్లేలు కాళీ అయి వలసలు అదికమ్యే .
మహాత్ముడి కల కల కలగానే మిగిలిపోయింది ...........    
   

Tuesday, February 22, 2011

నాకు మళ్లి జన్మించాలి అనిపెస్తుంది నీ ప్రేమను పొందాలి అనిపెస్తుంది.




దేహం నాది  హృదయం నిది . నా దేహాన్ని నీ తలపులు , నా హృదయాన్ని నీ ప్రేమ అవహించాయీ  అలుపు ఎరుగక నిన్ను అరదిస్తున్నాయి .
నా దేహం దహనం అవుతున్న వేళ, నా హృదయం అంతరిక్షంలో కలిసే వేళ నాకు మళ్లి జన్మించాలి అనిపెస్తుంది  నీ ప్రేమను పొందాలి అనిపెస్తుంది.
 నీ స్పర్శ లోని స్వచ్హత తో నా దేహం పుణితం అవాలి అని ,నీ కలయిక లో కళ కలం గడపాలి అని గొంతు తేగేల అరచి చేప్పుతున్న  నివు నాకేప్పడికి   కావాలి అని
నీ ఒంటి కిరణాల క్రాంతి కి నా కళ్ళు మూతలు పడిపోయాయి, ని వాళ్ళ  కళ్ళు ఉన్న అందుడిని అయ్యాను లోకం లో నివు  తప్ప నాకు ఏమి  కనిపించడం  లేదు .
ప్రసాద్

Sunday, February 20, 2011

నివు నా నుంచి దూరంగా వేల్లుతున్నావ్ ..



నేను నీకు దగ్గర కావాలి అని  ఒక అడుగు వేస్తే, నివు నానుంచి వంద అడుగులు దూరంగా వెళ్ళుతున్న .
నేను నిన్ను నాకన్నా ఎక్కువ గ ప్రేమించాను, అ ప్రేమను నితో చెప్పను కానీ నీకు  నా ప్రేమ లోనీ బావం  పిచ్చివాడి అరుపుల్ల వినిపించాయీ .నా నుంచి దూరంగా పరిపోయవు ..
ఆశతో, అవేదనతో, అంతులేనీ ఆరాటం తో ,నా గమ్యం యొక్క చివరి మజిలి అయిన నీ వడి చేరుటకు ప్రయత్నిస్తున్నాను ..
నా మనసు లో  చొరబడి, నా గుండే ను చీల్చి ,నాలో నాకే తేలియని అలజడులను లేపి, నా నుంచి నివు దూరంగా వెళ్ళిపోయావు ..
నాలో నీపే  ఉన్న అంతులేనీ  ప్రేమ, నా  ఆశలు, ఆశయాలు, అనురాగాలు , అన్ని నీతోనే  అని చెప్పుతుంది ..కరుణించలేవ ప్రియ నివు ..
నీ ఆలోచనలు నా మనసు ను వేoట ఆడుతున్నాయి , నీకే నేను కానే కళలు ఆగిపోయి నిజం అవాలి అని కోరుకుంటుంది నా మనసు ..
ఎంత రాత్రి అయిన నిదుర రాదు , కనులు ముస్తే నీ కళల కళకలం, కనులు తేరుస్తే నీ జత లేనీ ఒంటరితనం నాన్ను వేదిస్తున్నాయి ..
నిన్ను ప్రేమించడం నా తప్ప , అ ప్రేమను నీతో చెప్పడం నా తప్ప,
నీ లోని  అందాన్ని,ఆకర్షణని, చురుకుతనని, హుందాతనాన్ని,తెలుగుతాన్ని,ఆత్మవిశ్వాసాన్ని ,ప్రేమించడం నా తప్ప ...లేక నేను చేసిన ద్రోహమా ఎందుకు నా ఈ శాపం..ఎందుకు నివు నా నుంచి దూరంగా వేల్లుతున్నావ్ ..


ప్రసాద్
  

నివు ఎక్కడ ..?

నివు ఎక్కడ ..?
నీ ఉహల తలపుల్లో  నిరతరం నిన్నే  తలచుకుంటూ బతుకుతున్నాను ..
నాన్ను కాదు అని  నీవు వెళ్లి పోయీనా వేళ,అర్ధం కానీ అవేదన అవేశంలోతో అల్లాడి పోతుంది నా మనసు
నీ గురించి  ఆలోచిస్తూ గడుపుతున్న నిద్ర లేనీ  రాత్రులు , నీన్ను మరచిపోవాలని అని చేస్తున్న   
                                                                                                 ప్రయత్నాలు ఎన్నో   .
ఆకాశాన్ని చూచినపుడు అల్లా నాకు అనిపెస్తుంది,  ఒకరిఒకరం మనం ఇంకా కలువలేము అని.
నాన్ను కాదు అన్న నీకోసం కన్నీరు కారుస్తున్న, నా ప్రేమ ను పరిహాసం చేసిన నీకోసం పరితపిస్తున్న.
నీ హృదయం ఒక పద్మయుహం అని తెలిసి అబిమన్యుడి ల ప్రవేశించ, చేదించ లేకపోతే చనిపోత ..
నీవు మనసు లేని  మర మనిషి వ.నా మనసులో ని మాట నీకు  చేరాదా ..
      
ప్రసాద్

Saturday, February 19, 2011

నీకే ఎదురు చూస్తూ ఉంటాను

నా హృదయాన్ని నాతో ఉంచి దాన్ని స్పందనను నితో తీసుకొని వెళ్ళవు ..
నా ఉహల్లో నాతో అడుగులు వేసి  నా మదిలో శాస్వితంగా నిలిచి ,నా జీవితం నుంచి తపుకున్నావు  ..
నిన్ను  ఉహిస్తూ కన్నా కళలు  , నీతో జీవితం పంచుకోవాలన్న నా  కోరికలు తీరని ఆశల మిగిలి పోయాయి..
నిన్ను తలచి నేను రాసినా కవితలు సైతం నాన్ను చూసి కన్నీరు కారుస్తున్నాయి కానీ నీ మనసు మాత్రం కరగడం లేదు .
నాన్ను చూసి నా మనసు సైతం నవ్వుతుంది ..నా ఈ ప్రేమ కథ లో నేను ఒంటరి నీ అని  తేలిసి ,నిన్ను జంటగ రామన్ని నేను అడుగుతున్నందుకు .   
కానీ ఏది అమి అయీన ..నివు నాన్ను ప్రేమించ క పోయిన ..నా నుంచి నివు దూరంగా ఉన్న..నేను మాత్రం నీకే ఎదురు చూస్తూ ఉంటాను
                                                                                    ప్రసాద్
                                                                                                                                         

Friday, February 18, 2011

ఒక్క మాట చెప్పాన

ఒక్క మాట చెప్పాన నేను తొలిసారి నా బావలను చేప్పింది నీతోనే..
నేను ఎన్నటికి మరచి పోలేని మదురానుబుతిని ఇచ్చింది   ని పరిచయం ..
ఎందుకో తేలియదు గాని నా జీవితం నీతోనే అన్న బావన కలిగింది నాలో .
మన మద్య ఉన్న అంతరాలు తేలిసిన ,నా మనసు మాట వినడం లేదు పదే పదే  నిన్నేకోరుకుట్టుంది.
నాకే నేను హద్దులు విదించు కున్నను నిన్ను మరచిపోవాలి అని కానీ అ హద్దులు ని  అరాదనకు అడ్డుకావడం లేదు .
అంతరాలు మరచి , అందరిని వదలి వేసి నా ఇంటి వేలుగు ఐ నివు రావాలి అనే స్వార్ధం నాది .
ఎందుకు అంటె నాకు నివు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు  ఒక అద్బుతనివి,
                                                                      ప్రసాద్

Thursday, February 17, 2011

అన్నిటి కి కారణం నీవే



అమృతం తో కలిపి అన్నింటినీ ఇచ్చేసి నిన్ను మాత్రం దాచేసింది పాలకడలి…..నా కోసం అనుకున్న .  కానీ నీవు మాత్రం అ పాలకడలి లోని విషాన్ని నాకు ఇచ్చావు.
అబిమానం తో చేతులు చాచ  అఘాదంలోకి తోసేసావు అయిన బాద లేదు నాకు ఎందుకు అంటే అఘాదంలో కూడా నీ ఆలోచనలతో కాలం  గడుపుతున్న..
నన్ను నేనే ఈ లోకం నుండి వెలివేసుకున్నా, అనందాన్నిచ్చే ప్రతిది ఆశ్రయించా కానీ నీ ప్రేమ ను పొందడం లోని అనందం నాకు ఎక్కడ కనిపించలేదు ..
ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా కానీ అక్కడ నీ ఆలోచలనలే.నాలో ఆత్మవిశ్వాసం అంతరించిపోయింది,నాలో పరిణతి పనికిరాకుండా పోయింది.

                              అన్నిటి కి కారణం నీవే
                              
       ప్రసాద్

Saturday, January 29, 2011

బారతజాతి పితామహుడు మహాత్ముడు

 
 
 
 
 
ఆహింసే ఆయుధంగా . స్వాతంత్ర్యమే  ఉపిరిగా ..  వేన్నుతట్టి ,నడుము వంచి  ముందుకు నడిచి తేల్లవారిఫై పోరాటాన్ని సాగించిన  వీరుడు మహాత్ముడు .
ఉప్పుసత్యగ్రహాన్ని ప్రారంబించి , విదేశీ వస్త్రాలను  బహిన్కరించి ,క్విట్ ఇండియా ఆనే నినాదంతో తేల్లవారి ని తరిమి కొట్టినా,               సామరయోదుడు మహాత్ముడు .
బావితరాలకు స్వేచ్చ ను సంపాదించి ,బావితరాల మనుగడకే ఎన్నో నీతులను బోదించి పాటించి ,తన ప్రాణాలను సైతం దారపోసిన ,       దిరోత్తముడు మహాత్ముడు .
అతని మాట సత్య పలుకుల మాట ,అతని బాట కోట్లాది బారతియుల స్వేచ్చ కి ముందుకు సాగిన మేరుపు గీత .
అతని రూపం బారతమాత  ప్రతిరూపం , అందుకే అతను మన బారతజాతి పితామహుడు మహాత్ముడు . 

Tuesday, January 25, 2011

నాన్ను నేను మరిచి పోయను అలా చేసావు నివు




నా బావన లోని , బావం నివు..
నా ఆలోచన లా, అనుచరన నివు..
నా ఉహల లోని, ప్రతిరూపం నివు...
నా  జీవిత , గమ్యం  నివు...
నా పని లో, పలక రింపువు  నివు...
నా లక్షా చేదన లో , చేయౌత నివు
నా కంటి కానూ పాపావు నివుకానూ  రెప్పవూ నివు, కళ్ళు మూస్తే కమ్మని కలవు నివు..
నా మనసు లో పాలి కే మోన రాగం నివు,మనసు లో కలి గే అలజడి నివు, మనసు పాడె మనో వేదన నివు..
నా ఆశల తీరం నివు, నా దారి లో తోడు నివు, నా గుండె చప్పుడు నివు,నా ఉపిరి లో శ్వాస వీ నివు..
చివరి గ నా అనువు అనువు నేవీ అయ్యీ  నాన్ను నేను మరిచి పోయను అలా చేసావు నివు..

ప్రసాద్.

Friday, January 21, 2011

నీ ప్రేమ ను పొంద లేను అని తెలిసినా వేళ..




 గాలి విచి పువ్వు లు నేల రాలే.మబ్బు లు పట్టి పండు వెన్నెల మాసి పోయే ,
 వేలుగు పోయి  చీకటి ఆవరించే ..   ఆనందం విడిపోయే,   ఆహ్లాదం హరించు కొని  పోయే.. 
 జీవితం ఎండుబారి పోయే,జీవించడం బారం ఆయీ పోయే.
 కోరికలు కూలి పోయే, ఆలోచనలు  అంతరించి పోయే,
 మమతలు సమిసిపోయే, మనసు కరిగి పోయే  ప్రాణం మీద  తీపి పోయే,బ్రతుకు చేదుబారే,  
యవ్వనం ఎందుకు పనికిరానిది ఆయె .. చిరుదరహాసం  చదిరిపోయే,కరుణ కరిగి పోయే, ..
చివరికి జివిచడం బారం ఆయీ పోయీన నాకు ...
నీ మసను ఒక వరం ఇస్తే ..నీ మనసు కూడా నాన్ను కోరుకుంటే ..
కష్టం మైన ,నష్టం మైన, దుఃఖం మైన,ఆనందం మైన.. నీ ఉపిరిలో శ్వాస నే
.నీ నుదిటి మీద బొట్టునయీ,చావు అయీన బతుకు అయీన ..నీకు తోడుగా నీడ గా,
నీ కాళ్ల పైన పరనిల కళ కలం మిగిలిపోత

                                                                  ప్రసాద్

నీ పైన నాకు ఉన్న ప్రేమ


గాలి కి రూపం లేదు .. నీరు కి రంగు లేదు ..నీ పైన నాకు ఉన్న ప్రేమ కి  చావు లేదు ..
కాలం కదిలి పోతున్న క్షణం తీరిక లేకుండ గడుపుతున్న నీ ప్రేమ తలపులో ...
ఒకసారి నీ చేయి నాకందించు  నేను చని పోయే వరకు నేను నీ చేయి వదలను...
కులం మతం అన్ని నాన్ను  వదిలేంచు కోవాలి అని అను కుంటూ ఉన్నావా ..పిచ్చి వాడిని అవుతున్న నీ  ప్రేమలో
నీ కళలా ఉహ లా లో కలి పోతున్న కరుణి౦ఛి నీ ప్రేమ కురిపెంచ లేవ ప్రియ...
నీవు  నాన్నువoరిచ  లేను అని అన్నావ్  నీవు ..నేను ఏమి చేయను.,  నీన్ను దే౦షి౦చల  లేక నేను మరణి౦చల ? నీన్ను దే౦షి౦చడం ఈ జన్మ కు జరగదు అందుకని నేను మరణి౦చి నీ  తనవు లో నిలిచి పోతా ....
                                                      ప్రసాద్

           

                                                                                               

                                                               

Thursday, January 20, 2011

నా ఉహలో మన తొలి రాత్రి ...


ఇది మధుర రాత్రి  ,మన్మథ రాత్రి, ఎల్ల లు లేవీ రాత్రి,
                                                                             మన శోభన రాత్రి..
 మన ఇద్దరి నీ ఒకటి చేసి , ఇద్దరి నీ ముగ్గురు చేసే సంభోగ రాత్రి
                                                                                మన శోభన రాత్రి.
మన మనస్సు లని ఒకటి చేసి, మమతలను పేపొందించే  లా చేసే , మరపురాని మరల రాని తీయని రాత్రి...                             
                                                                               మన శోభన రాత్రి
పువ్వు లాంటి  నీ  యవ్వనం , తుమ్మెద లాంటి నా మగతనంతో  కలసి  శృంగరాం లాంటి మకరందాని జువ్వుకునే లా  చేసీ, మైమరపెంచి లా చేసే రాత్రి.
                                                                             మన శోభన రాత్రి   
మన్మథుడు సైతం అషుయ  పాడేలా ,వెన్నెల సైతం సిగ్గు పాడేలా చేసీ, మధురానుభూతి  నీచ్చే  శృంగర  రాత్రి.
                                                                            మన శోభన రాత్రి.
అందుకే నా పెళ్ళామా  ఇంకా ఆలస్యం చేయక  రేచ్చిపోయీ ఆడుకుందాం మన శృంగరా క్రీడ ను ....
                                                                            ప్రసాద్
                    


                                                           


                                      

మంచు సరస్సు లో అప్పుడే వికసించిన తామరపుష్పమా

మంచు  సరస్సు లో అప్పుడే  వికసించిన   తామరపుష్పమా
నేను కవి నీ ఆయీతే ....                       నా కవిత్వాని కి ప్రేరాణా నీవు,
నేను సంగీత ప్రియుడను ఆయీతే....       నాకు నచ్చేరాగం నీ  నామం,
నేను చిత్రకారుడను ఆయీతే ......          నాకు నాచ్చినా చిత్రం నీ రూపం,
నేను ప్రకృతి ఆరాదానుడను ఆయీతే .... నాకు నాచ్చినా పరిమళం వేదజల్లే  పుష్పం నీవు,
నేను సినిమా హీరో ను    ఆయీతే....      నా ప్రతి సినిమా లో హీరోయిన్ నీవే,
నేను వ్యాసకర్తను  ఆయీతే....             నా వ్యాసం లోని ప్రతి అక్షరం బావం నీవే,
నేను దేశ స్నాచారకుని  ఆయీతే....   నేను చేరే చివరి మచిలీ నీ వాడే..
నా జీవితం తోడు నీడ , నా అలల తీరమ్, నా జీవిత గమ్యం  నీవే.
మన కులాలు వేరూ, మన మనువు మన మనుగడ కు మాయని మంచ అని నాకు తెలుసు కానీ.. నేను నీన్ను మరి మరి అడుగుతున్న మనువు అడ లేవ నీవు  నాన్ను  అని....
                        ప్రసాద్

Wednesday, January 19, 2011

నీన్ను చేరలేకా

నేను నీన్ను చేరలేనంత దూరం పెంచావు మన మధ్య  అయినా..  నీ కోసం నా హృదయ తలుపుల వెనుక నిలబడి ఎదురుచుస్తూ ఉన్నాను .నీవు ఉన్న చొoటి కి రావద్దు  అని అన్నావు  అయినా , . పిచ్చిగా నీ రాక కే వేచి ఉన్నాను ..
ప్రేమ లేదు పాడు లేదు పో  అన్నావు ఆయీనా   నీ ప్రేమ ను పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాను
నీతో నాకు పని లేదు  అని నన్ను  విడిచి నీ దారి లో నీవు  వెళ్ళవు అయినా  నీ నిర్ణయం వాళ్ళ ఏర్పడిన ఆగాదాన్ని నీ నవ్వులా               జలపాతంతో నీవే  నీంపుతావు  అనే ఆశ తో జీవిస్తున్నను.
                                                             నన్ను ఆదరించా లేవా
                                                               ప్రసాద్
                                                                                                                                 

                                                                                                                                          
                                                                                                                     
         .      
                     
 

నిన్ను ఎందుకు  ప్రేమించాను అంటే..


నీ రూపం నా హృదయాన్ని ఆకర్షించి , నీ పైన ఇష్టానికి హేతువు అయింది ..
నీ వ్యక్తిత్వం నా మనసును  ఆకట్టుకొనీనీ అడుగు లో అడుగు వేవ్యడానికి ఆరాటపాడే  లా చేసింది ...
నీ పరిచయంతో నా మనసు పులకించి , నీ పైన ప్రేమ కి  ప్రేరణ అయింది ..
ఆలా మొదలు అయినా ప్రేమ రాను రాను ని పరిచయం లో పరిణితి చెంది, 
                                              నీ ప్రేమ సముద్రం లో   పికల లోతులో మునిగే   చేసింది.
ఆలా నీ ప్రేమ సముద్రం లో మునిగిన నేను, నీ పైన ఆశలు పెంచుకొని ,నీ పొందు కే ఆరాటపాడి, నీన్ను  నా హృదయ ఆలయంలో ఆరాధ్య  దేవత పూoజిస్తూ ఉన్నాను ..
అందుకనే చెప్పుతున్నఎవరెస్ట్ శిఖరం  ముక్కాలు అయినా , సముద్రం ఇంకి పోయినా ...దిక్కు లు పగిలిపోయీన, నీ పైన నా ప్రేమ అలాగే ఉంటూది.    
                                           ప్రసాద్