Monday, February 28, 2011

నా ప్రేమ ఓడిపోదు

ప్రేమలో సరిచేసుకోవడాలు ఉండవు, రాజిచేసుకోవడలు ఉండవు ఉంటే అది సంపూర్ణంగా ఉండాలి లేక పోతే  అసలు లేకుండ  ఉండాలి నాది సంపూర్ణం అయిన ప్రేమ నీ ప్రేమను పొందే వరకు రాజీపడదు.

అత్యంత కష్టం అయిన నీ ప్రేమను పొందడానికి నేను చేస్తున్న ప్రయత్నం లో కులం ,అందం ఆస్థి అనే అడ్డు తేరలు అడువస్తున్న్నాయి ,అవి తొలగినపుడు నా ప్రేమలోని నిజాయితి నీ హృదయాని చేరుతుంది,నీ మనసు కు నచ్చినా  వాణ్ణి నేను అన్న సత్యం నీకు  తెలుసుతుంది.

నా ప్రేమ లోని నిజాయితి నీ హృదయాని చేరాక పోయిన నా ప్రేమ ఓడిపోదు.ఎందుకంటే,

"నీ ప్రేమలో  శికరాగ్రాన్ని చేరుకున్న నిత్య సాదకున్ని నేను, నా ప్రేమ లక్ష్యం పెళ్లి,సంసారం,సహజీవితం మాత్రమే కాదు అంతకు మించినది నా ప్రేమ అని నా నమ్మకం.నా ప్రేమ ఎప్పడు నీ జీవితానికి వేన్ను గా, నీ  విశ్వసాలకు చేయుతగా ,నివ్వు నీ జీవిత గమ్యం వైపుకు నడిచందుకు దారి చూపుతుంది నా ప్రేమ" 
                             
                                        
 ప్రసాద్

Saturday, February 26, 2011

నేడు సమాజం ఎలా ఉంది అంటే ......

నేడు సమాజం ఎలా ఉంది అంటే ......
అన్యాయం అవధులు దాటి వేల్లుతుంటే, న్యాయం తాట్టుకో లేక ఇంటి దారి పట్టింది .
అధర్మం అధిపత్యం వహిస్తూఉంటే, దర్మం దాహించుకొని పోతుంది .
అవినీతి ఆయుధం అయితే , నీతి నిలువ నీడ లేనిది .
లంచం లాలీ పాట అయితే , అర్హత ఆదరణ లేని అర్దనాదం.
హింసా హిమశికరాన్ని చేరితే, అహింసా అబాసుపాలు ఆయె .
అసత్యం ఆటలు ఆడే, సత్యం  సమిసిపోయే .
రౌడీలు రాజ్యం ఏలే , రైతులు రాలిపోయే .
ఆకలి చావులకు  అంతులేకపోయే, అత్యాచరాలు అనేకం అయే.
విద్య విక్రయ వస్తువు అయే ,సామాన్యుడికి సద్యాపడనిది అయే.
కులమత బేదాలు అదికమ్యే,ఎయిడ్స్ వంటి బయంకర రోగాలు ఎంటవచ్చి .
అబాగ్యుల అర్దనాదాలు , శ్రీమంతుల పాలిట వినోదాలు .
విజ్ఞాననం విలసపాలు అయింది  , వివేకం విక్షణ కోల్పోయింది .
కాలం విలువ తగ్గి పోయింది , కాలుష్యం కేకలు వేస్తుంది .
నాగరికత అనే మత్తులో , సబ్యత సంప్రదాయం  నాణ్యత కోల్పోతునాయి .
పల్లే వాసుల బ్రతుకు బరామ్యే ,పల్లేలు కాళీ అయి వలసలు అదికమ్యే .
మహాత్ముడి కల కల కలగానే మిగిలిపోయింది ...........    
   

Tuesday, February 22, 2011

నాకు మళ్లి జన్మించాలి అనిపెస్తుంది నీ ప్రేమను పొందాలి అనిపెస్తుంది.




దేహం నాది  హృదయం నిది . నా దేహాన్ని నీ తలపులు , నా హృదయాన్ని నీ ప్రేమ అవహించాయీ  అలుపు ఎరుగక నిన్ను అరదిస్తున్నాయి .
నా దేహం దహనం అవుతున్న వేళ, నా హృదయం అంతరిక్షంలో కలిసే వేళ నాకు మళ్లి జన్మించాలి అనిపెస్తుంది  నీ ప్రేమను పొందాలి అనిపెస్తుంది.
 నీ స్పర్శ లోని స్వచ్హత తో నా దేహం పుణితం అవాలి అని ,నీ కలయిక లో కళ కలం గడపాలి అని గొంతు తేగేల అరచి చేప్పుతున్న  నివు నాకేప్పడికి   కావాలి అని
నీ ఒంటి కిరణాల క్రాంతి కి నా కళ్ళు మూతలు పడిపోయాయి, ని వాళ్ళ  కళ్ళు ఉన్న అందుడిని అయ్యాను లోకం లో నివు  తప్ప నాకు ఏమి  కనిపించడం  లేదు .
ప్రసాద్

Sunday, February 20, 2011

నివు నా నుంచి దూరంగా వేల్లుతున్నావ్ ..



నేను నీకు దగ్గర కావాలి అని  ఒక అడుగు వేస్తే, నివు నానుంచి వంద అడుగులు దూరంగా వెళ్ళుతున్న .
నేను నిన్ను నాకన్నా ఎక్కువ గ ప్రేమించాను, అ ప్రేమను నితో చెప్పను కానీ నీకు  నా ప్రేమ లోనీ బావం  పిచ్చివాడి అరుపుల్ల వినిపించాయీ .నా నుంచి దూరంగా పరిపోయవు ..
ఆశతో, అవేదనతో, అంతులేనీ ఆరాటం తో ,నా గమ్యం యొక్క చివరి మజిలి అయిన నీ వడి చేరుటకు ప్రయత్నిస్తున్నాను ..
నా మనసు లో  చొరబడి, నా గుండే ను చీల్చి ,నాలో నాకే తేలియని అలజడులను లేపి, నా నుంచి నివు దూరంగా వెళ్ళిపోయావు ..
నాలో నీపే  ఉన్న అంతులేనీ  ప్రేమ, నా  ఆశలు, ఆశయాలు, అనురాగాలు , అన్ని నీతోనే  అని చెప్పుతుంది ..కరుణించలేవ ప్రియ నివు ..
నీ ఆలోచనలు నా మనసు ను వేoట ఆడుతున్నాయి , నీకే నేను కానే కళలు ఆగిపోయి నిజం అవాలి అని కోరుకుంటుంది నా మనసు ..
ఎంత రాత్రి అయిన నిదుర రాదు , కనులు ముస్తే నీ కళల కళకలం, కనులు తేరుస్తే నీ జత లేనీ ఒంటరితనం నాన్ను వేదిస్తున్నాయి ..
నిన్ను ప్రేమించడం నా తప్ప , అ ప్రేమను నీతో చెప్పడం నా తప్ప,
నీ లోని  అందాన్ని,ఆకర్షణని, చురుకుతనని, హుందాతనాన్ని,తెలుగుతాన్ని,ఆత్మవిశ్వాసాన్ని ,ప్రేమించడం నా తప్ప ...లేక నేను చేసిన ద్రోహమా ఎందుకు నా ఈ శాపం..ఎందుకు నివు నా నుంచి దూరంగా వేల్లుతున్నావ్ ..


ప్రసాద్
  

నివు ఎక్కడ ..?

నివు ఎక్కడ ..?
నీ ఉహల తలపుల్లో  నిరతరం నిన్నే  తలచుకుంటూ బతుకుతున్నాను ..
నాన్ను కాదు అని  నీవు వెళ్లి పోయీనా వేళ,అర్ధం కానీ అవేదన అవేశంలోతో అల్లాడి పోతుంది నా మనసు
నీ గురించి  ఆలోచిస్తూ గడుపుతున్న నిద్ర లేనీ  రాత్రులు , నీన్ను మరచిపోవాలని అని చేస్తున్న   
                                                                                                 ప్రయత్నాలు ఎన్నో   .
ఆకాశాన్ని చూచినపుడు అల్లా నాకు అనిపెస్తుంది,  ఒకరిఒకరం మనం ఇంకా కలువలేము అని.
నాన్ను కాదు అన్న నీకోసం కన్నీరు కారుస్తున్న, నా ప్రేమ ను పరిహాసం చేసిన నీకోసం పరితపిస్తున్న.
నీ హృదయం ఒక పద్మయుహం అని తెలిసి అబిమన్యుడి ల ప్రవేశించ, చేదించ లేకపోతే చనిపోత ..
నీవు మనసు లేని  మర మనిషి వ.నా మనసులో ని మాట నీకు  చేరాదా ..
      
ప్రసాద్

Saturday, February 19, 2011

నీకే ఎదురు చూస్తూ ఉంటాను

నా హృదయాన్ని నాతో ఉంచి దాన్ని స్పందనను నితో తీసుకొని వెళ్ళవు ..
నా ఉహల్లో నాతో అడుగులు వేసి  నా మదిలో శాస్వితంగా నిలిచి ,నా జీవితం నుంచి తపుకున్నావు  ..
నిన్ను  ఉహిస్తూ కన్నా కళలు  , నీతో జీవితం పంచుకోవాలన్న నా  కోరికలు తీరని ఆశల మిగిలి పోయాయి..
నిన్ను తలచి నేను రాసినా కవితలు సైతం నాన్ను చూసి కన్నీరు కారుస్తున్నాయి కానీ నీ మనసు మాత్రం కరగడం లేదు .
నాన్ను చూసి నా మనసు సైతం నవ్వుతుంది ..నా ఈ ప్రేమ కథ లో నేను ఒంటరి నీ అని  తేలిసి ,నిన్ను జంటగ రామన్ని నేను అడుగుతున్నందుకు .   
కానీ ఏది అమి అయీన ..నివు నాన్ను ప్రేమించ క పోయిన ..నా నుంచి నివు దూరంగా ఉన్న..నేను మాత్రం నీకే ఎదురు చూస్తూ ఉంటాను
                                                                                    ప్రసాద్
                                                                                                                                         

Friday, February 18, 2011

ఒక్క మాట చెప్పాన

ఒక్క మాట చెప్పాన నేను తొలిసారి నా బావలను చేప్పింది నీతోనే..
నేను ఎన్నటికి మరచి పోలేని మదురానుబుతిని ఇచ్చింది   ని పరిచయం ..
ఎందుకో తేలియదు గాని నా జీవితం నీతోనే అన్న బావన కలిగింది నాలో .
మన మద్య ఉన్న అంతరాలు తేలిసిన ,నా మనసు మాట వినడం లేదు పదే పదే  నిన్నేకోరుకుట్టుంది.
నాకే నేను హద్దులు విదించు కున్నను నిన్ను మరచిపోవాలి అని కానీ అ హద్దులు ని  అరాదనకు అడ్డుకావడం లేదు .
అంతరాలు మరచి , అందరిని వదలి వేసి నా ఇంటి వేలుగు ఐ నివు రావాలి అనే స్వార్ధం నాది .
ఎందుకు అంటె నాకు నివు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు  ఒక అద్బుతనివి,
                                                                      ప్రసాద్

Thursday, February 17, 2011

అన్నిటి కి కారణం నీవే



అమృతం తో కలిపి అన్నింటినీ ఇచ్చేసి నిన్ను మాత్రం దాచేసింది పాలకడలి…..నా కోసం అనుకున్న .  కానీ నీవు మాత్రం అ పాలకడలి లోని విషాన్ని నాకు ఇచ్చావు.
అబిమానం తో చేతులు చాచ  అఘాదంలోకి తోసేసావు అయిన బాద లేదు నాకు ఎందుకు అంటే అఘాదంలో కూడా నీ ఆలోచనలతో కాలం  గడుపుతున్న..
నన్ను నేనే ఈ లోకం నుండి వెలివేసుకున్నా, అనందాన్నిచ్చే ప్రతిది ఆశ్రయించా కానీ నీ ప్రేమ ను పొందడం లోని అనందం నాకు ఎక్కడ కనిపించలేదు ..
ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా కానీ అక్కడ నీ ఆలోచలనలే.నాలో ఆత్మవిశ్వాసం అంతరించిపోయింది,నాలో పరిణతి పనికిరాకుండా పోయింది.

                              అన్నిటి కి కారణం నీవే
                              
       ప్రసాద్