Saturday, February 26, 2011

నేడు సమాజం ఎలా ఉంది అంటే ......

నేడు సమాజం ఎలా ఉంది అంటే ......
అన్యాయం అవధులు దాటి వేల్లుతుంటే, న్యాయం తాట్టుకో లేక ఇంటి దారి పట్టింది .
అధర్మం అధిపత్యం వహిస్తూఉంటే, దర్మం దాహించుకొని పోతుంది .
అవినీతి ఆయుధం అయితే , నీతి నిలువ నీడ లేనిది .
లంచం లాలీ పాట అయితే , అర్హత ఆదరణ లేని అర్దనాదం.
హింసా హిమశికరాన్ని చేరితే, అహింసా అబాసుపాలు ఆయె .
అసత్యం ఆటలు ఆడే, సత్యం  సమిసిపోయే .
రౌడీలు రాజ్యం ఏలే , రైతులు రాలిపోయే .
ఆకలి చావులకు  అంతులేకపోయే, అత్యాచరాలు అనేకం అయే.
విద్య విక్రయ వస్తువు అయే ,సామాన్యుడికి సద్యాపడనిది అయే.
కులమత బేదాలు అదికమ్యే,ఎయిడ్స్ వంటి బయంకర రోగాలు ఎంటవచ్చి .
అబాగ్యుల అర్దనాదాలు , శ్రీమంతుల పాలిట వినోదాలు .
విజ్ఞాననం విలసపాలు అయింది  , వివేకం విక్షణ కోల్పోయింది .
కాలం విలువ తగ్గి పోయింది , కాలుష్యం కేకలు వేస్తుంది .
నాగరికత అనే మత్తులో , సబ్యత సంప్రదాయం  నాణ్యత కోల్పోతునాయి .
పల్లే వాసుల బ్రతుకు బరామ్యే ,పల్లేలు కాళీ అయి వలసలు అదికమ్యే .
మహాత్ముడి కల కల కలగానే మిగిలిపోయింది ...........    
   

No comments: