Wednesday, January 19, 2011

నిన్ను ఎందుకు  ప్రేమించాను అంటే..


•నీ రూపం నా హృదయాన్ని ఆకర్షించి , నీ పైన ఇష్టానికి హేతువు అయింది ..
•నీ వ్యక్తిత్వం నా మనసును  ఆకట్టుకొనీ,  నీ అడుగు లో అడుగు వేవ్యడానికి ఆరాటపాడే  లా చేసింది ...
•నీ పరిచయంతో నా మనసు పులకించి , నీ పైన ప్రేమ కి  ప్రేరణ అయింది ..
•ఆలా మొదలు అయినా ప్రేమ రాను రాను ని పరిచయం లో పరిణితి చెంది, 
                                              నీ ప్రేమ సముద్రం లో   పికల లోతులో మునిగే ల  చేసింది.
•ఆలా నీ ప్రేమ సముద్రం లో మునిగిన నేను, నీ పైన ఆశలు పెంచుకొని ,నీ పొందు కే ఆరాటపాడి, నీన్ను  నా హృదయ ఆలయంలో ఆరాధ్య  దేవత ల పూoజిస్తూ ఉన్నాను ..
•అందుకనే చెప్పుతున్న,  ఎవరెస్ట్ శిఖరం  ముక్కాలు అయినా , సముద్రం ఇంకి పోయినా ...దిక్కు లు పగిలిపోయీన, నీ పైన నా ప్రేమ అలాగే ఉంటూది.    
                                           ప్రసాద్ 

 
 

No comments: