Friday, January 21, 2011

నీ ప్రేమ ను పొంద లేను అని తెలిసినా వేళ..




 గాలి విచి పువ్వు లు నేల రాలే.మబ్బు లు పట్టి పండు వెన్నెల మాసి పోయే ,
 వేలుగు పోయి  చీకటి ఆవరించే ..   ఆనందం విడిపోయే,   ఆహ్లాదం హరించు కొని  పోయే.. 
 జీవితం ఎండుబారి పోయే,జీవించడం బారం ఆయీ పోయే.
 కోరికలు కూలి పోయే, ఆలోచనలు  అంతరించి పోయే,
 మమతలు సమిసిపోయే, మనసు కరిగి పోయే  ప్రాణం మీద  తీపి పోయే,బ్రతుకు చేదుబారే,  
యవ్వనం ఎందుకు పనికిరానిది ఆయె .. చిరుదరహాసం  చదిరిపోయే,కరుణ కరిగి పోయే, ..
చివరికి జివిచడం బారం ఆయీ పోయీన నాకు ...
నీ మసను ఒక వరం ఇస్తే ..నీ మనసు కూడా నాన్ను కోరుకుంటే ..
కష్టం మైన ,నష్టం మైన, దుఃఖం మైన,ఆనందం మైన.. నీ ఉపిరిలో శ్వాస నే
.నీ నుదిటి మీద బొట్టునయీ,చావు అయీన బతుకు అయీన ..నీకు తోడుగా నీడ గా,
నీ కాళ్ల పైన పరనిల కళ కలం మిగిలిపోత

                                                                  ప్రసాద్

No comments: