•నేను నీన్ను చేరలేనంత దూరం పెంచావు మన మధ్య అయినా.. నీ కోసం నా హృదయ తలుపుల వెనుక నిలబడి ఎదురుచుస్తూ ఉన్నాను .నీవు ఉన్న చొoటి కి రావద్దు అని అన్నావు అయినా , . పిచ్చిగా నీ రాక కే వేచి ఉన్నాను ..
ప్రేమ లేదు పాడు లేదు పో అన్నావు ఆయీనా నీ ప్రేమ ను పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాను
•నీతో నాకు పని లేదు అని నన్ను విడిచి నీ దారి లో నీవు వెళ్ళవు అయినా నీ నిర్ణయం వాళ్ళ ఏర్పడిన ఆగాదాన్ని నీ నవ్వులా జలపాతంతో నీవే నీంపుతావు అనే ఆశ తో జీవిస్తున్నను.
నన్ను ఆదరించా లేవా
ప్రసాద్ .
•
3 comments:
Worrrrrrrrrrest fellow. First learn TELUGU and then start writing these type of "THAVIKAS".
Nuvvu Keka Mama... Evvara Sundari.....Ninnu kadu ani annadi...
bavundi mama kani..
poo...ni den...li..ante...
Post a Comment