Tuesday, January 25, 2011

నాన్ను నేను మరిచి పోయను అలా చేసావు నివు




నా బావన లోని , బావం నివు..
నా ఆలోచన లా, అనుచరన నివు..
నా ఉహల లోని, ప్రతిరూపం నివు...
నా  జీవిత , గమ్యం  నివు...
నా పని లో, పలక రింపువు  నివు...
నా లక్షా చేదన లో , చేయౌత నివు
నా కంటి కానూ పాపావు నివు,  కానూ  రెప్పవూ నివు, కళ్ళు మూస్తే కమ్మని కలవు నివు..
నా మనసు లో పాలి కే మోన రాగం నివు,మనసు లో కలి గే అలజడి నివు, మనసు పాడె మనో వేదన నివు..
నా ఆశల తీరం నివు, నా దారి లో తోడు నివు, నా గుండె చప్పుడు నివు,నా ఉపిరి లో శ్వాస వీ నివు..
చివరి గ నా అనువు అనువు నేవీ అయ్యీ  నాన్ను నేను మరిచి పోయను అలా చేసావు నివు..

ప్రసాద్.

3 comments:

SireeSpeaks said...

evaramma adhi ne neevu

prasad said...

hi madam ela unnav

Hari said...

babu keka la undi....gundelni pindavu...